Site icon Dharuvu

మరోసారి సత్తా చాటిన హైదరాబాద్ 

 నిరుద్యోగ యువతకు ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  మరోసారి సత్తా చాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర 2022-23 తొలి త్రైమాసికంలో అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

దేశంలోని మెట్రో నగరాల్లో ఈఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కొత్తగా 4.5లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించగా ఇందులో అత్య ధికంగా 1,53,000 నియామకాల్లో ప్రథమ స్థానంలో  హైదరాబాద్  నిలిచిందని ‘క్వెస్ ఐటీ స్టాఫింగ్’ తాజా నివేదికలో ప్రకటించింది.

Exit mobile version