Home / MOVIES / కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?

కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?

ఇటీవల  పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్  కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాల‌ను మాత్ర‌మే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె ఓ సినిమాకు సోష‌ల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన త‌ర్వాత అభిమానులు కాజ‌ల్ మంచిత‌నాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

దీనికి కార‌ణం త‌న‌ను త‌ప్పించిన‌ సినిమాకు ఆమె ఆల్ ది బెస్ట్ చెప్ప‌డ‌మే.గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున న‌టిస్తున్న చిత్రం ది ఘోస్ట్‌. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. తాజాగా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది.

ఈ సినిమాలో నాగార్జున‌కు జోడీగా సోనాల్ చౌహాన్ న‌టిస్తోంది. కానీ నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా కాజ‌ల్‌ను ఎంపిక చేశారు. ఆమెపై కొంత‌భాగం షూటింగ్ కూడా చేశారు. అయితే క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డం, ఆ త‌ర్వాత కాజ‌ల్ పెళ్లి చేసుకోవ‌డం.. ఆ వెంట‌నే ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో నాగార్జున సినిమా నుంచి త‌ప్పుకుంది. 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat