Home / MOVIES / ఆ ఒక్కటి వస్తే అనుపమకు తిరుగే లేదు..

ఆ ఒక్కటి వస్తే అనుపమకు తిరుగే లేదు..

అనుపమ పరమేశ్వరన్ ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న హాటెస్ట్ బ్యూటీ . ప్రేమమ్ మూవీతో  సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ అండ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యువహీరో నితిన్ హీరోగా.. సీనియర్ స్టార్ అండ్ హాటెస్ట్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా వచ్చిన అఆ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగెట్టింది .

తన మొదటి చిత్రంతోనే అందర్ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే శతమానభవతి తర్వాత ఈ ముద్దుగుమ్మకు చెప్పుకునేంత హిట్స్ లేకపోవడంతో  అనుపమకు వరుస అవకాశాలు వచ్చిన కానీ నిరాశ చెందలేదు.

అయితే కరోనా మహమ్మారి టైంలో మొదలైన కార్తికేయ-2 ,18ఫేజెస్ మూవీలు చిత్రీకరణ ఆలస్యమైంది. 18ఫేజెస్ మూవీ  ముందు మొదలైన కానీ కార్తికేయ-2 విడుదలై ఘనవిజయం సాధించింది. వందకోట్లకు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే 18ఫేజెస్ మూవీ హిట్ సాధిస్తే పాన్ ఇండియా లెవల్ లో అనుపమకు అవకాశాలు ఎక్కువగా వస్తాయని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat