Home / SLIDER / సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుందా..?

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుందా..?

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న నిన్న ఆదివారం  మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక ఉంటుందని భావించారు.

సాధారణంగా ఎమ్మెల్యే మరణించిన లేదా రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఎమ్మెల్యే పదవీకాలం ఏడాది కంటే తక్కువ ఉంటే ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరంలేదని చట్టం చెబుతోంది. జి. సాయన్న ఎమ్మెల్యే పదవీ కాలం తొమ్మిది నెలలే మిగిలి ఉంది. 151A చట్టం ప్రకారం EC ఉప ఎన్నిక నిర్వహించకపోవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat