తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ ను బెదిరించిన వ్యవహారంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది.
తనను చంపుతానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారని సుహాస్ ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 506 సెక్షన్ కింద ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.