Home / SLIDER / సిపిఆర్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సిపిఆర్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ప్రతి ఒక్కరూ సీపీఆర్‌(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్)పై అవగాహన కలిగి ఉండాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్‌ అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు.

ఖమ్మంలోని కలెక్టరెట్ నందు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్‌(CPR) శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, కలెక్టరు గౌతమ్ గారు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం గారితో కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు పాల్గొన్నరు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat