Home / ANDHRAPRADESH / పుట్టపర్తిలో వేడెక్కిన రాజకీయం

పుట్టపర్తిలో వేడెక్కిన రాజకీయం

ఏపీలో పుట్టపర్తిలో  అధికార పార్టీ అయిన వైసీపీ.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. అభివృద్ధిపై పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ చెబుతున్నారు.

తాము వచ్చాకే అభివృద్ధి జరిగిందంటున్నారు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటూ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. సత్తెమ్మ ఆలయం వద్ద తేల్చుకుందామంటూ పల్లె ప్రతిసవాల్ చేశారు.

అలర్టైన పోలీసులు ఆలయం వద్దకు ఎవరూ రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.అయిన కానీ ఇరువురు వర్గాలు అక్కడకి చేరుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino