Home / SLIDER / మహరాష్ట్రలో బీఆర్ఎస్ కు 200 సీట్లు ఖాయం

మహరాష్ట్రలో బీఆర్ఎస్ కు 200 సీట్లు ఖాయం

మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 200 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం గట్టి సంకల్పం కావాలని అన్నారు.

మహారాష్ట్ర షెత్కరీ సంఘటన్ కు చెందిన నేతలను బీఆర్ఎస్ లోకి ఆయన ఆహ్వానించారు. ఆ రాష్ట్రంలో రైతులను ఏకతాటిపైకి తెచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణలో రైతు సమస్యలు పరిష్కారమైనప్పుడు.. మహారాష్ట్రలో ఎందుకు కావని ప్రశ్నించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat