Home / SLIDER / అసలు సిసలు ఫైటర్ యువరాజ్

అసలు సిసలు ఫైటర్ యువరాజ్

వన్డే ప్రపంచకప్-2011 గెలవడంలో డేరింగ్ డ్యాషింగ్  బ్యాట్స్ మెన్.. మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ది కీలకపాత్ర అని క్రికెట్ ప్రేమికులందరికి తెల్సిందే. ఆ టోర్నీలో 90.5 యావరేజ్ తో 363 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు పడగొట్టాడు.

ఆ వరల్డ్ కప్ లో  అద్భుతమైన ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. టోర్నీలో యువీ స్టాట్స్ ఇలా ఉన్నాయ్.. బ్యాటింగ్: 58, 50*, 51*, 113, 57*, 21 *. బౌలింగ్: 31/5, 42/2, 18/2, 44/2, 57/2, 49/2. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకుని, అసలుసిసలు ఫైటర్ అనిపించుకున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat