Home / SLIDER / నేడు ఖమ్మం జిల్లాకు బండి సంజయ్

నేడు ఖమ్మం జిల్లాకు బండి సంజయ్

తెలంగాణ  బీజేపీ రాష్ట్ర చీఫ్ ..కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు శుక్రవారం  ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై నేతలతో సమీక్షించనున్నట్లు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat