తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని ఆర్.కె.కన్వెన్షన్ లో నియోజకవర్గ స్థాయి తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ సదస్సు లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు.
ఈ కార్యక్రమంలో పరకాల,నడికూడ,పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూరు,దామెర,గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు,అన్ని శాఖల మహిళా అధికారులు,ఐసిడిఎస్ సి.డి.పి. ఓ., సూపర్వైసర్స్, అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,ఐ.కే.పి. ఏ.పి.ఎం.లు,వి.ఓ. ఏ.లు, ఏ.పి.ఓ.లు,
మెడికల్ ఆఫీసర్ లు, ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు,మహిళ పంచాయతీ కార్యదర్శులు,మహిళ ఫీల్డ్ అసిస్టెంట్లు,మహిళ ఏ.ఓ.లు,మహిళ ఏ.ఈ.ఓ.లు,మహిళ టి.ఏ.లు,ఎసిపి,మహిళ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.