Home / NATIONAL / లోక్ సభ రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

లోక్ సభ రాజ్యసభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఈరోజు గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సభ ప్రారంభమైన మొదట్లో లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభా సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆతర్వాత ఇటీవలే మృతి చెందిన సిట్టింగ్ సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే లోక్ సభ ను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

అదేవిధంగా రాజ్యసభ కూడా వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat