విటమిన్-D మోతాదు ప్రకారం తీసుకోవడం వల్ల కరోనా నుంచి కాపాడుకోవచ్చు! థర్డ్ వేవ్ ను అడ్డుకోవచ్చు.
విటమిన్-Dతో కరోనా సివియర్ కాకుండా ఆపుతున్నాం. కాబట్టి.. బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు తక్కువే. విటమిన్-డీ కోసం చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలతో పాటు సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాలి.
దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇలా విటమిన్ Dతో కరోనా నుంచి కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.