కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని షాపూర్ నగర్ ఎంజేఎస్ ఫంక్షన్ హాల్ వద్ద కమ్యూనిటీ పారమెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ( RMP & PMP ) ఆధ్వర్యంలో సిజనల్ వ్యాధులపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రెడ్ క్రాస్ ద్వారా ఫస్ట్ ఎయిడ్, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా …
Read More »దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి
సమాజంలోని అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. దేశంలోని దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా రవి డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని …
Read More »రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ భూమి పూజ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లో రెండో దశ మెట్రో రైలు పనులకు ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని పోలీసు గ్రౌండ్స్‌లో బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …
Read More »అంబేద్కర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘన నివాళి
భారతరాజ్యాంగ నిర్మాత.. భారతరత్న..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66.వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి గారు అంబేడ్కర్ గారు దేశానికి చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అణగారిన అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని, అంతే కాకుండా …
Read More »చీరలో ఇషితా దత్తా అందాలను చూస్తుంటే..?
ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సోనియా గాంధీ తనయ.. ఆ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ సోదరీమణి అయిన ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. గత ఎనిమిదేండ్లుగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీస్తూ రాహుల్ గాంధీ ఈ …
Read More »ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా
ప్రతిభగల క్రీడాకారులకు అన్ని వేళల ప్రోత్సాహం అందిస్తానని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 34వ జాతీయస్థాయి అండర్ 13 జూనియర్ బ్యాడ్మింటిన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింగిల్స్ విభాగంలో ఆడి జాతీయ జట్టుకు ఎంపికైన కూచిపూడి కి చెందిన భూక్య నిశాంత్ కు అభినందనలు తెలిపి, సన్మానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ …
Read More »మహిళలు ఆర్ధికంగా ఎదగాలి – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నియోజకవర్గంలోని దామెరా మండలంలోని పసరగొండ గ్రామంలో రూ.20 లక్షల తో మహిళ భవనంకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మహిళలు ఆర్ధికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,మహిళలు ఆర్ధికంగా ఎదగాలని వారు తెలిపారు.ప్రతి గ్రామంలో మహిళ భవనంను నిర్మించుకోవాలని, నియోజకవర్గంలోనే మహిళ కోసం ఇప్పటికే 37 గ్రామాలకు …
Read More »బీజేపీపై మనీశ్ సిసోడియా ఆగ్రహాం
భారతీయ జనతాపార్టీ .. మోదీ సర్కారు పై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తూ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆ ప్రజలకు సేవ చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రోజు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ …
Read More »శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త
ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది శ్వాసకోశ వ్యాధుల (యూఆర్‌టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్ ఫిఫట్రాల్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 203 మంది యూఆర్‌టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్ డ్రగ్‌ను ఇచ్చారు. డ్రగ్ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి …
Read More »