Home / LIFE STYLE (page 19)

LIFE STYLE

బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల డేట్..వైరల్ అవుతున్న ఫోటో !

బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల ప్రేమలో పడిందా అనే వార్త ప్రస్తుతం కోలీవుడ్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ఎవరితో అనే విషయానికి వస్తే అతడు తమిళ నటుడు విష్ణు విశాల్‌. అతడితో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అనుమానం పక్కనపెడితే తాజాగా న్యూఇయర్ సందర్భంగా విష్ణు తనని ముద్దాడుతున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఎఫైర్ మరింత బలం చేకూర్చింది. మరి వీరి …

Read More »

మీరు తక్కువగా నిద్రపోతున్నారా..ఐతే మీ పని ఔట్..!

మీరు తక్కువగా నిద్రపోతున్నారా..?.ఖాళీగా ఉన్నారని అతి ఎక్కువగా నిద్రపోతున్నారా..?. అయితే మీలాంటి వాళ్ల కోసమే ఈ వార్త. అతి నిద్ర.. అల్ప నిద్ర రెండింటి వలన ప్రమాదముందంటున్నారు పరిశోధకులు. బ్రిటన్ లోని మాంచెస్టర్ ,ఆక్స్ పర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు రోజు నాలుగంటల కంటే తక్కువగా… పదకొండు గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్లకు ఊపిరితిత్తుల సమస్య ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నిద్రలోని హెచ్చు తగ్గుల వలన ఊపిరితిత్తులలో కణజాలం …

Read More »

అలర్ట్…హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు నిలిపివేత !

న్యూఇయర్ సందర్భంగా నేడు అనగా మంగళవారం సాయంత్రం నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్స్ అన్ని నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. 31నైట్ పార్టీలు విషయానికి వస్తే అర్ధరాత్రి ఒంటిగంట వరకే పరిమితమని పోలీసు వారు చెప్పారు. ఈ ఒక్కరోజుకి 50 స్పెషల్ బృందాలు పెట్టడం జరిగింది. మందుబాబులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ లో వెళ్ళాలని చెప్పారు. పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్ చేసిన చర్యలు తప్పవని …

Read More »

ప్రేమకు వయస్సుతో పనిలేదు రాజా…వైరల్ అవుతున్న న్యూస్ !

ప్రేమ గుడ్డిది అని ఊరకనే అనరు ఎందుకంటే ప్రేమ ఏ టైమ్ లో ఎవరికి ఎలా పుడుతుందో తెలిదు. ప్రేమకు మనసుతో సంబంధం తప్ప శరీరంతో కాదు. ఇంకా చెప్పాలంటే ప్రేమకు వయస్సుతోనే పనిలేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ కలుస్తాం. అలా కలిసిన స్నేహం ప్రేమగా మారుతుంది. ఇక అసలు విషయానికి వస్తే 60 ఏళ్ల వయస్సులో మామ తాతలు ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడడమే …

Read More »

న్యూఇయర్ స్పెషల్..గుంపుగా కనిపిస్తే దంచ్చుడే !

న్యూఇయర్ వచ్చేస్తుంది..ఇక కుర్రాలు హుసారెక్కిపోతారు. బాగ్యనగరంలో ఇప్పటికే ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఏడాది చివర్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఇంకా చెప్పాలంటే ప్రేమజంటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోజు మొత్తం వారికే సొంతం. కాని ఈసారి మాత్రం అలాంటివేమి ఉండవనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పోలీసులు భారీగా ప్లానింగ్ వేసారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టడమే వాళ్ళ పని అని చెప్పాలి.  ఈసారి రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. మరో …

Read More »

చలికాలంలో అలర్జీ రాకుండా ఉండాలంటే…?

* ఇంట్లో ఎప్పటికి వాతావరణం వెచ్చగా ఉండేలా రూ హీటర్స్ వాడాలి * వేడి ఆహార పదార్థాలు తినడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది * బయటకెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు వాడాలి * బ్యాక్టీరియా ,వైరస్ దరిచేరకుండా దుస్తులు,బెడ్ షీట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి * పెంపుడు జంతువుల వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటిని పరిశుభ్రంగా ఉంచాలి..

Read More »

చలికాలంలో ఉసిరికాయలను తింటే..?

చలికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిలో ప్రధానమైనవి ఉసిరికాయలు.ఉసిరికాయలను కూరగా తినోచ్చు.. పచ్చడి చేసుకుని తినోచ్చు. ఉసిరికాయలను తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండోచ్చంటున్నారు పరిశోధకులు.మరి చలికాలంలో ఉసిరికాయలను తింటే లాభాలెంటో తెలుసుకుందామా..?. * ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సీ వలన చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు * నారింజ,నిమ్మ,దానిమ్మ కాయల కన్నా ఎక్కువగా విటమిన్ సీ ఉసిరికాయల్లోనే దొరుకుతుంది * అందువల్ల …

Read More »

మీరు సిగరెట్ తాగుతున్నారా..?

మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా..?.సిగరెట్ తాగకుండా ఉండలేకపోతున్నారా..?. అయిన కానీ సిగరెట్ మానేయాలని ఆలోచిస్తున్నారా..?. అయితే ఈ కింది చిట్కాలను పాటించండి మీరు సిగరెట్ వద్దనుకుండా మానేస్తారు..? * డ్రైప్రూట్స్ ,చిప్స్ ఎక్కువగా తినాలి * వీటిలో పొగ తాగాలనే కోరికను తగ్గించే గుణం ఉంటుంది * ఉదయం లేవగానే రెండు గ్లాసుల నిమ్మరసం తాగాలి * అల్లం,కరక్కాయలను పొడి చేసి సిగరెట్ తాగాలన్పించినప్పుడు ఈ మిశ్రమాన్ని నీళ్లలో …

Read More »

మీరు లావు అయిపోతున్నారా..బీ అలర్ట్…!

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల నేపథ‌్యంలో మెజారిటీ శాతం వ్యక్తులు ఒబేసిటీ బారిన పడుతున్నారు. ఒంటి బరువు పెరిగిపోతున్న కొద్ది హైబీపీ, షుగర్ వంటి వ్యాధులు ఎటాక్ అవుతాయి. తద్వారా హార్ట్‌బీట్‌కు, పక్షవాతానికి దారి తీసే ప్రమాదాలు ఉన్నాయని మనం తరచుగా చదువుతుంటాం..అయితే తాజాగా ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే..ఎక్కువ బరువు పెరుగుతుంటే..చావును త్వరగా రమ్మని స్వయంగా ఆహ్వానించడమేనని యూఎస్‌కు చెందిన ప్లాస్ మెడికల్ జర్నల్ …

Read More »

చలికాలంలో ప్రతి రోజూ ఉసిరి తింటే ఉంటుంది.. మీరే కింగ్..?

ఉసిరి లాభాలు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.చలికాలంలో ఎక్కువగా లభించే ఉసిరిని ప్రతి రోజూ ఆహారంలో తినడం వలన పలు ఉపయోగాలు ఉన్నాయి. మరి ఉసిరి వలన లాభాలెంటో తెలుసుకుందాము. * విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు * రోగనిరోధక శక్తి పెరుగుతుంది * దగ్గు,జలుబు,ఫ్లూ జ్వరాలను తగ్గిస్తుంది * ఉసిరి రసాన్ని తాగితే ఆహారం జీర్ణమవుతుంది * షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది * చర్మ సమస్యలను …

Read More »