Home / NATIONAL (page 3)

NATIONAL

భారత్ లో Carona Third Wave ఉందా..?

కరోనా నుంచి దేశానికి ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. గత 3 వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది. 98.32% రికవరీ రేటుతో.. జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు, చలికాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు భారత్లో కరోనా …

Read More »

ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో తెలుసా..?

ఎముకలకు శక్తినిచ్చే ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండు ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది దంతాలను కూడా బలంగా మార్చడంలో సాయపడుతుంది. పాలకూరతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే కాల్షియం ఎముకలను పటిష్టంగా చేస్తుంది. విటమిన్ A వాటికి శక్తినిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలకు ఎదురుండదు.

Read More »

టమాటోలు ఇస్తే బిర్యానీ Free.. ఎందుకంటే..?

చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను …

Read More »

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్ర

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్‌ నంబర్‌తో ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. …

Read More »

దేశంలో కొత్తగా 7,579 Carona Cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 513 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. ఇక నిన్న కరోనాతో 236 మంది మరణించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 3,698 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,13,584 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కొత్తగా కరోనా కేసులు 8 వేలు

దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. …

Read More »

దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరింది. ఇందులో 3,39,22,037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,65,662 మంది మరణించారు. ఇంకా 1,22,714 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 12,329 మంది కరోనా నుంచి బయటపడగా, 313 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,16,50,55,210 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ …

Read More »

దేశంలో కొత్తగా 10,302 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,302 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 267 మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 11,787 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం  1,24,868 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

దేశంలో కొత్తగా 11,106 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.

Read More »

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన నిర్ణయం

 అన్నదాత‌లు విజ‌యం సాధించారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చింది. నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించింది. మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యాల్లోనూ వెన‌క్కి త‌గ్గ‌ని మోదీ స‌ర్కార్‌.. అన్న‌దాత‌ల ఆగ్ర‌హానికి త‌లొగ్గింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు.. నూత‌న సాగు చ‌ట్టాల‌ను రైతులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. …

Read More »