Breaking News
Home / NATIONAL (page 4)

NATIONAL

సార్.. అన్నం అడిగితే అమ్మ కొడుతోంది.. 8 ఏళ్ల బాలుడి కంప్లైంట్

ఆకలేసి టైంకు అన్నం అడిగితే అమ్మ కొడుతుందని 8 ఏళ్ల బాలుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. బాలుడి ఫిర్యాదుతో షాక్‌ అయ్యారు పోలీసులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీహార్ సీతామఢిలోని చంద్రిక మార్కెట్‌లో పోలీసుల దగ్గరకు వచ్చి ఓ బాలుడు ఏడుస్తూ నిల్చొన్నాడు. ఏమైందా అని పోలీసులు ఆరా తీస్తే.. ఆ బాలుడు నాలుగో తరగతి చదువుతున్నానని, తండ్రి …

Read More »

భార్య కూతుర్ని బట్టలిప్పి నడివీధిలో చావగొట్టిన టీచర్..!

భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …

Read More »

సెక్స్ కావాలంటూ 87 ఏళ్ల వృద్ధురాలిని వేధిస్తోన్న భర్త!

87 ఏళ్ల వృద్ధురాలిని 89 ఏళ్ల భర్త సెక్స్‌ కావాలని వేధిస్తున్న ఘటన గుజరాత్‌లోని వదోదర్‌లో చోటుచేసుకుంది. ఈ వేధింపులు భరించలేక ఆ ముసలి భార్య మహిళల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 181 అభయంకు కాల్‌ చేసిన తన సమస్య తెలిపింది. వృద్ధురాలిని తన భర్త శృంగారం చేయాలని రోజూ తీవ్ర స్థాయిలో వేధిస్తున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. హెల్త్ బాలేదని, …

Read More »

తమిళనాడులో మాజీ మంత్రుల ఇండ్లపై విజిలెన్స్ దాడులు

తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీంఎకేకు చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రులు సీ విజ‌య‌భాస్క‌ర్‌, ఎ స్పీ వేలుమ‌ణి ఇండ్ల‌పై ఈ రోజు మంగళవారం  విజిలెన్స్‌, అవినీతి నిరోధ‌క శాఖ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఈ ఇద్ద‌రు మంత్రుల‌కు చెందిన 30 ప్ర‌దేశాల్లో ఆ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. ఈ ఇద్ద‌రిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్ట‌రై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్య‌శాఖ మంత్రి సీ విజ‌య‌భాస్క‌ర్ నివాసంలో …

Read More »

సీఎం నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్

బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ అయిన  జేడీయూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్న సంగతి విధితమే. దీంతో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు  ఇస్తున్నారు. డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులున్నారు.  వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు …

Read More »

ఆయోధ్య రాముడి మందిరానికి ఖర్చు ఎంతో తెలుసా..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి బడ్జెట్‌ను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌. రాముడి మందిరానికి అక్షరాల రూ. 1800 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిపింది ట్రస్ట్‌. ఆదివారం ఫైజాబాబ్‌ సర్క్యూట్‌ హౌస్‌లో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది ట్రస్ట్. ఇందులో ట్రస్ట్‌కు చెందిన మొత్తం 15 మంది సభ్యులు పాల్గొన్నారు.

Read More »

గుండెపై గన్ పెట్టి.. సెక్స్..!

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ మహిళతో తన భర్త అసహజ రీతిలో సెక్స్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలో నివసిస్తున్న 30 ఏళ్ల అధికారిణికి 2020లో స్థానికుడితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండేవాడు. అంతే కాకుండా ఆమెకు ఇష్టం లేకుండా అసహజ శృంగారం చేసేవాడు. వద్దని ఆమె ప్రతిఘటించిన ప్రతీసారి ఆమె ఛాతీపై గన్ …

Read More »

వేలంపాటలో 5 కిలోల గుమ్మడికాయ.. రేట్ తెలిస్తే పక్కా షాక్..!

మలయాళీలకు పెద్ద పండగ ఓనం. ఈ పండగలో భాగంగా రకరకాల వేలంపాటలు నిర్వహిస్తూ ఉంటూరు. వీటిలో పొట్టేళ్లు, కోళ్లుకు రూ. వేలల్లో ధర పలుకుతాయి. ఈ సారి భారీ గుమ్మడికాయకు వేలంపాట నిర్వహించగా భారీ ధర పలికింది. ఇంతకీ ఇది ఎక్కడంటే.. కేరళలోని ఇడుక్కి జిల్లా కొండ ప్రాంతానికి చెందిన చెమ్మన్నార్ గ్రామంలో ఓనం సందర్భంగా 5 కేజీల గుమ్మడికాయకు వేలంపాట నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తి ఈ …

Read More »

తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!

హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …

Read More »

దేశంలో కొత్తగా 6093 కరోనా పాజిటీవ్ కేసులు

 దేశంలో కొత్తగా 6093 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడగా, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri