Home / SLIDER (page 1511)

SLIDER

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ బంపరాఫర్

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి సీఎం పాటుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జగన్ జారీచేశారు. ఈనిర్ణయంతో సుమారు 4లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే దీనివల్ల రూ.815 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడనుంది. జగన్ సీఎం …

Read More »

జగన్ ఒక్కడి మాట విని ఆరోజు కార్యకర్తలంతా కంట్రోల్ అయ్యారు.. నిజంగా జగన్ ఫ్యాన్స్ గ్రేట్

అధికారం పోయింది. ప్ర‌జ‌లు దారుణంగా ఛీ కొట్టారు. కేంద్రంలో లెక్కచేసేవారు లేరు.. ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించి ప్రజలకోసం పోరాడాలనే ఆలోచన లేదు.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి పాల‌న‌లో ఆ అవ‌కాశం లేదు. విమ‌ర్శించే వీలు లేదు. దాంతో తనకుతానే ఓదార్పులు చేయించుకుంటూ, ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు తంటాలూ ప‌డుతున్నారు మాజీ సీఎం చంద్రబాబు. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వంతో ప్ర‌జ‌ల్లో జాలి పొంది ఏదో లాభం పొదాల‌ని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనకు సెక్యూరిటీ …

Read More »

వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహించడానికి కారణాలివే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వ‌చ్చాయి. తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్య‌వ‌సాయాన్ని పండుగగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేయగా.. తర్వాత మళ్లీ అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన జ‌యంతిని పుర‌స్క‌రించుకొని జులై 8న రైతు దినోత్స‌వం నిర్వ‌హించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీఎం వైయ‌స్ జగన్ ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేనిరుణం , …

Read More »

ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్‌ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో …

Read More »

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ,..!

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు …

Read More »

కాళేశ్వరంలో కమనీయ దృశ్యాలు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కమనీయ దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణహిత నుంచి గోదావరిలోకి చేరుతున్న వరదనీరు.. ఆ నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్‌దిశగా పరుగులు తీస్తున్న గోదారమ్మతో కళకళలాడుతున్న కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కాల్వ! వెరసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కమనీయ జలదృశ్యాలు కనువిందుచేస్తున్నాయి. నీటిప్రవాహం 12వేల క్యూసెక్కులకు పెరుగటంతో శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని ఒకటో …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్‌ జరగగా.. ఈసారి బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …

Read More »

మాజీ డిప్యూటీ సీఎంపై హైకోర్టులో కేసు..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై …

Read More »

శ్రీలంక‌కు భారీ ఎదురుదెబ్బ

 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో మిడిలార్డ‌ర్ క్రికెట‌ర్లు మాథ్యూస్‌, తిరుమానె నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు ఈ జోడీ సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు శ్రీలంక 24వ ఓవర్లో 100 పరుగుల మార్క్ దాటింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని విడదీసేందుకు …

Read More »

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 224అసెంబ్లీ సీట్లల్లో కాంగ్రెస్ 78,జేడీఎస్37,బీజేపీ105,బీఎస్పీ1,ఇతరులు 2 సీట్లు గెలుపొందిన సంగతి విదితమే.కాంగ్రెస్,జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. సర్కారు ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య 113. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat