ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర మహిలా కమీషన్ ఛైర్ పర్షన్ గా వైసీపీ అధికార ప్రతినిధి అయిన వాసిరెడ్డి పద్మను నియమించనున్నారని సమాచారం. దీనిగురించి త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశముందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే అంతకుముందు రోజాకు మహిళా కమీషన్ ఛైర్ పర్షన్ పదవినీ నగరి ఎమ్మెల్యే ,వైసీపీ మహిళా …
Read More »విడుదలైన రణరంగం ఫస్ట్ లుక్
కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …
Read More »నిరుద్యోగ యువతకు శుభవార్త..!
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త.ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఎనిమిదన్నర వేలకుపైగా ఉద్యోగాలకు ఐబీపీఎస్ ప్రకటన జారీచేసింది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్-8 దరఖాస్తుల స్వీకరణ జూన్ 18నుండి మొదలైంది. దీంతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆర్ఆర్బీ వివధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 8400 ఉద్యోగాల భర్తీ జరగనున్నది. అయితే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు,ఫీజు చెల్లింపుకు జూలై4 చివరి తేది. ఎస్సీ,ఎస్టీ పీడబ్లూడీ …
Read More »చేసినవన్నీ చేసి ఇప్పుడు నంగనాచి డ్రామాలు చేస్తున్నావా బాబూ..!
టీడీపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన అన్యాయం చిన్నపాటిది కాదు.రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి తీరా గెలిచిన తరువాత తాను ఇచ్చిన మాటలు గాలికి వదిలేసాడు.చంద్రబాబు ఇచ్చిన హామికి రైతులు బ్యాంక్లో అప్పులు కట్టకపోవడం,దీంతో బ్యాంకర్స్ నుండి నోటిసులు రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్యలకు కూడా …
Read More »జగన్ నిజంగా బాలకృష్ణ అభిమానా.? బాలయ్య సినిమా రిలీజ్ అయితే జగన్ ఏం చేసేవారు.?
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తుంది.. జగన్ చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ అభిమాని అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ఎటువంటి దాపరికం కూడా లేదు.. అయితే తాజాగా సీఎం జగన్ బాలయ్య సినిమాలకు పేపర్ ప్రకటన ఇచ్చినట్టు కొందరు టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నారు.. అయితే సమర సింహారెడ్డి సినిమా విడుదల అయ్యింది 1999లో అయితే అక్కడ …
Read More »ఆ విషయంలో చిరంజీవిని ప్రశ్నించావు కానీ చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.?
మేధావుల సంఘం మాజీ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కు, ప్రస్తుత మేధావుల సంఘం అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము చలసానికి ఉందా.? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రా మేధావుల సంఘానికి చలసాని అధ్యక్షుడు కాదని తేలడంతో ఆయన తెలుగుభాషా చైతన్య సంఘం అనే మరో వేదికను ప్రారంభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో రవీంద్రరెడ్డి సంధించిన ప్రశ్నలు యధాతధంగా.. 1. అసలు …
Read More »తలపై ఉన్న సింహాలకు సెల్యూట్ చేయండి మిమ్మల్ని నేను చూసుకుంటానని అప్పుడే చెప్పిన జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ బుధవారం నుంచే పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతున్నాయి.. తాజాగా అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీసుశాఖలో మొత్తం 30 విభాగాలున్నాయని, వాటిని అధ్యయనం చేసి 19మోడళ్లను రూపొందించాం అన్నారు. ఐటీ డేష్ బోర్డ్ ద్వారా పారదర్శకంగా అందరికీ వీక్లీ ఆఫ్‌లను నెలరోజుల్లో అమలులోకి తెస్తామని చెప్పారు. దీనిపై ప్రతీనెలా ఫీడ్ …
Read More »తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!
తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లు ఇస్తామన్నారు. భవిష్యత్ లో 5వేల టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నామని.. ఏపీలోని అన్ని ప్రాంతాలకు నీరు ఇవ్వాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. See Also : …
Read More »చంద్రబాబుపై జగన్ ఫైర్..బాబుకి ముచ్చెమటలు !
చంద్రబాబు 2014ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం అందరికి తెలిసిందే.పొత్తులు పెట్టుకొని మరీ గెలిచి ప్రజలకు అన్యాయం చేసాడు.2014లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆమోదించిందని,ఆ సమయంలో చంద్రబాబు ప్లానింగ్ కమిషన్ కు లేఖ రాసారా అని జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రశ్నించారు.పైకి మాటలు చెప్పడం తప్ప హోదా అమలు చేయడానికి కనీసం ప్లానింగ్ కమిషన్ కి లెటర్ కూడా రాయలేని …
Read More »దేశంలోనే తొలిసారిగా”రేవంత్ రెడ్డి”..!
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బరిలోకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిపై గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు ఉదయం మొదలైన లోక్‌సభ సమావేశాల రెండో రోజు కూడా పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి లోక్‌సభలో …
Read More »