Home / SLIDER (page 1557)

SLIDER

తెలంగాణ అవతరణ దినోత్సవం.. సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదే..!!

తెలంగాణ అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్  నివాళులర్పించిన అనంతరం   పబ్లిక్‌గార్డెన్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల కార్యక్రమానికి  హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పూర్తి స్పీచ్ ఇదే.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నదగినమహోద్యమాన్ని సాగించి, సాధించుకున్నతెలంగాణ రాష్ట్రం నేటితో ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు …

Read More »

బ్రేకింగ్.. రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..!!

సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రైతన్నలకు తీపికబురు అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు బంధు సాయాన్ని రూ.5వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ రైతు బంధు పథకం సాయం పెంచుతూ జీవో విడుదల చేసింది. ఇకపై రైతుకు ఏడాదికి రూ.10వేలు అందించనుంది. ఖరీఫ్, రబీ పంటలకు పెట్టుబడి సాయం కింద చెరో ఐదు వేల రూపాయలు చొప్పున అంటే మొత్తం …

Read More »

మొదటి రోజే.. కిషన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా.. ఏమైందంటే..?

శనివారం కేంద్ర హోం సహాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు హైదరాబాద్‌ నగరం సేఫ్‌ జోన్‌గా మారిందంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి మాటల పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర …

Read More »

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వానికి బ‌ల్దియా విస్తృత‌ ఏర్పాట్లు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా గ్రేట‌ర్ ప‌రిధిలో జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ధాన కూడ‌ళ్లు, చారిత్ర‌క భ‌వ‌నాలు, పార్కులు, తెలంగాణ అమ‌ర‌వీరుల స్థూపాలు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల భ‌వ‌నాల‌ను అంద‌మైన విద్యుత్ దీపాల‌తో జీహెచ్ఎంసీ అలంక‌రించింది. న‌గ‌రంలోని మొత్తం 191 ప్రాంతాల్లో రూ. 74.39 ల‌క్ష‌ల‌ వ్య‌యంతో లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్‌లో 400వాట్ల సామ‌ర్థ్యం గ‌ల 217 ఫ్ల‌డ్ లైట్లు, వెయ్యి వాట్ల …

Read More »

అవతరణ దినోత్సవం..ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డీఏను 3.144 శాతం పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డీఏ 27.248 నుంచి 30.392 శాతానికి పెరగనుంది. దీంతో పాటు కరువు భత్యం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల జీతంతో కలిపి …

Read More »

సీపీగా ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన సవాంగ్.. డీజీపీ అవ్వగానే యాక్షన్ తీసుకోనున్నారా.?

ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త డీజీపీగా పదవీబాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ప్రెస్మీట్ పెట్టి మరీ కాల్ మనీ, సెక్స్ రాకెట్ గురించి ప్రస్తావించడంతో ఈ కేసు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా సవాంగ్ పనిచేస్తున్న తరుణంలోనే ఈకేసు తెరపైకి రావడంతో అప్పుడే ఆయన ఉక్కుపాదం మోపారు. కాల్ మనీ కేసులో తెలుగుదేశం నేతల కీలకనేతలు …

Read More »

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ  ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ …

Read More »

ఓడిపోయిన వారం రోజులకే రాష్ట్ర ద్రోహానికి పాల్పడిన చంద్రబాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్ లోటస్ పాండ్ సమీపంలో ఉన్న తన స్వగృహంలో నివాసం ఉండటాన్ని గతంలో రాష్ట్ర ద్రోహంగా ఆరోపణలు చేస్తూ గడచిన ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే కాకుండా స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఆరోపణలు చేశారు. అయితే ఎవరికైనా కాలమే సమాధానం చెప్తుంది అనే నానుడి చంద్రబాబుకు ఇప్పుడు తగిలింది.. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో దారుణంగా …

Read More »

అపోజిషన్ కోట్లు ఖర్చు పెట్టినా ఈయననెందుకు ఓడించలేకపోయారు.? సామాన్యుడు కేంద్రమంత్రి ఎలా అయ్యాడు.?

రాజకీయ పార్టీల్లో ఇలాంటివారు ఉండడం ఒక ఎత్తయితే.. ప్రజలు వారిని ఆదరించి గెలిపించడమే నిజమైన ప్రజాస్వామ్యం. అసలు ఎవరీయన.? ఏమిటి ఈయన గొప్పదనం.? ఈయన పేరు ప్రతాప్ చంద్ర సారంగి, అలియాస్ మోడీ బాలాసోర్(ఒడీస్సా మోదీ), ఉండేది ఒడీస్సా రాష్ట్రంలో, పోటీ చేసింది బాలాసోర్ నియోజకవర్గం MPగా, ఈయన నేపధ్యం ఫోటోలు చూస్తే సరిపోతుంది.. ఫోటోలో ఉన్నది అయన ఇల్లు.. సరిగా ఇంటి పైన గడ్డికూడా లేదు.. భుజానికి సంచి, …

Read More »

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి

ఆంధ్రలో విడుదులైన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు కొట్టుకుపోయారు.ఎక్కడ చూసిన వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి.జగన్ కష్టానికి ప్రతిఫలమే ఈ విజయం అని చెప్పాలి.దీనిపై ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఇక ఆంధ్రలో జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని,గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయని.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat