Home / SLIDER (page 2258)

SLIDER

వరంగల్ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ ఆపరేషన్ ధియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలి.. షార్ట్ సర్క్యూట్ అయ్యి.. మంటలు చెలరేగాయి. అక్టోబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. రెండో అంతస్తులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. ఆస్పత్రిలోని 198 మంది ఇన్ పేషంట్లను బయటకు తీసుకొచ్చారు. …

Read More »

తూప్రాన్‌లో ఫుడ్ ప్యాకింగ్ యూనిట్….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్‌పీ సంజీవ్ గోయంక గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. సంజీవ్ గోయంక గ్రూపు.. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో.. ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నది. సుమారు రూ.200 కోట్లతో ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ అంశంపై సంజీవ్ గోయంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు.. ప్రభుత్వ విధానాలను.. ఈసందర్భంగా …

Read More »

నేను చేయాల్సిన మూవీ ఆ నందమూరి హీరో చేశాడు -రవితేజ సంచలన వ్యాఖ్యలు ..

మాస్ మహారాజు రవితేజ దాదాపు రెండు యేండ్ల తర్వాత రాజా ది గ్రేట్ అంటూ సరికొత్త మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రవితేజ ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు . ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దాదాపు రెండు యేండ్ల తర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `రాజా ది గ్రేట్‌` సినిమాతో బుధ‌వారం మీ ముందుకు వస్తుంది .దర్శకుడు అనిల్ …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎంపీ -ముహూర్తం ఖరారు ..

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ చేరడానికి ముహూర్తం ఖరారు అయింది .ఈ క్రమంలో రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ వైసీపీ ఎంపీ బుట్టా రేణుక అధికారపార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.అయితే …

Read More »

లాభాల్లో కూడా సంచలనం సృష్టించిన జియో ..!

ఇండియన్ టెలికాం రంగంలో జియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే .మొదలెట్టిన అతి తక్కువ కాలంలో కోట్ల మంది వినియోగదారులకు చేరువైంది జియో.. ఈ క్రమంలో జియో కు చెందిన గతంలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు నష్టాలను మిగిల్చించి. ఈసారి జియో కు సంబంధించి వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు జియో లాభాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ తొలిసారిగా …

Read More »

ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం -7 వేలకే ఐ ఫోన్ …

భారతీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన అంబానీ కి చెందిన జియో నుంచి వస్తున్న తరుణంలో ఆ పోటిని తట్టుకోవడానికి ఎయిర్ టెల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖ మొబైల్ ఐ ఫోన్ విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది .అదే అతి తక్కువ డౌన్‌పేమెంట్‌కే ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను అందించే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో యాపిల్‌ ఐఫోన్‌ 7, …

Read More »

నలుగుర్ని కొడుతూ మరోసారి వార్తల్లోకి బాలయ్య ..?

టాలీవుడ్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈసారి అలాంటి ఇలాంటి వార్తతో కాదు ఏకంగా స్టేజీ మీద ఫైట్ చేసిన సంఘటనతో .అసలు విషయానికి వస్తే బాలయ్య బాలకృష్ణ ఒక స్టేజీ మీద కొందరు ఫైటర్లతో ఫైట్‌ చేశాడు. తమిళనాడు రాష్ట్ర రాజధాని మహానగరం చెన్నైలో జరిగిన స్టంట్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ 50వ వార్షికోత్సవం ఈ మరపురాని దృశ్యానికి వేదికైంది. ఈ కార్యక్రమానికి అతిథిగా …

Read More »

చంద్రబాబుకు కోపం వచ్చింది ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు .ఈసారి ఏకంగా మంత్రి నారాయణ మీద .అసలు విషయానికి వస్తే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రి నారాయణకు పలు చైతన్య ,నారాయణ కళాశాలలు ఉన్న సంగతి తెల్సిందే .అయితే గత కొద్ది రోజులుగా మంత్రి నారాయణకు చెందిన కళాశాలలో పలువురు విద్యార్ధిని విద్యార్ధులు పారిపోవడం కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ …

Read More »

యాంక‌ర్ ర‌వితో ఎఫైర్‌.. శ్రీముఖి సంచ‌ల‌నం..!

తెలుగు హాట్ యాంక‌ర్ శ్రీముఖి కొన్ని సినిమాలలో నటించినా.. ఆశించినస్థాయి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే బుల్లితెర పై ఆమె చేసిన పటాస్ షో.. ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ప‌టాస్ షోలో యాంక‌ర్ ర‌వితో శ్రీముఖి చేసే స‌ర‌సాలు.. డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌లు అప్పుడప్పుడు ప‌తాక శీర్షిక‌ల్లోకి ఎక్కి ర‌చ్చ ర‌చ్చ చేసే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇక ఎప్ప‌టి నుండో రవి, శ్రీముఖిలు మ‌ధ్య ఎఫైర్ …

Read More »

ఆ యువహీరో కోసం ఏమైనా చేస్తా అంటున్న హాట్ యాంకర్ ..

అనసూయ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రముఖ తెలుగు ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారమై “జబర్దస్త్ “.అంతగా ఒకవైపు ఆమె తన యాంకరింగ్ తో మరో వైపు అప్పుడప్పుడు అందాలను అరబొస్తూ అందరి మదిని దోచుకుంది అమ్మడు .ఆ మధ్య టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మరదల పాత్రలో మెప్పించగ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అమ్మడు నటించింది . తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat