Home / SLIDER (page 269)

SLIDER

ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సోనియా గాంధీ తనయ.. ఆ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ సోదరీమణి అయిన ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. గత ఎనిమిదేండ్లుగా దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న ప్రస్తుత పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీస్తూ రాహుల్ గాంధీ ఈ …

Read More »

ప్రతిభగల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా

ప్రతిభగల క్రీడాకారులకు అన్ని వేళల ప్రోత్సాహం అందిస్తానని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 34వ జాతీయస్థాయి అండర్ 13 జూనియర్ బ్యాడ్మింటిన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున సింగిల్స్ విభాగంలో ఆడి జాతీయ జట్టుకు ఎంపికైన కూచిపూడి కి చెందిన భూక్య నిశాంత్ కు అభినందనలు తెలిపి, సన్మానించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ …

Read More »

మహిళలు ఆర్ధికంగా ఎదగాలి – ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నియోజకవర్గంలోని దామెరా మండలంలోని పసరగొండ గ్రామంలో రూ.20 లక్షల తో మహిళ భవనంకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి …ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   మహిళలు ఆర్ధికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,మహిళలు ఆర్ధికంగా ఎదగాలని వారు తెలిపారు.ప్రతి గ్రామంలో మహిళ భవనంను నిర్మించుకోవాలని, నియోజకవర్గంలోనే మహిళ కోసం ఇప్పటికే 37 గ్రామాలకు …

Read More »

బీజేపీపై మనీశ్‌ సిసోడియా ఆగ్రహాం

 భారతీయ జనతాపార్టీ .. మోదీ సర్కారు పై ఆప్‌ సీనియర్‌ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తూ  ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆ ప్రజలకు సేవ చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ రోజు ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ …

Read More »

శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త

ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది  శ్వాసకోశ వ్యాధుల (యూఆర్‌టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్‌ ఫిఫట్రాల్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 203 మంది యూఆర్‌టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్‌ డ్రగ్‌ను ఇచ్చారు. డ్రగ్‌ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి …

Read More »

పల్లె దవాఖానాలతో ప్రజల చెంతకే వైద్యం..

పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం గ్రామంలో రూ 16 లక్షల తో పల్లె దవాఖానాను శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి   మాట్లాడుతూ… పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం తగ్గిపోయిందన్నారు. గ్రామంలో పల్లె దావకాన ఏర్పాటు వల్ల వైద్య పరంగా గ్రామ ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయని గుర్తు చేశారు. నగరాలకు వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్ లో …

Read More »

వాట్సాప్ మెసేజీకి స్పందించిన మంత్రి హరీష్ రావు

వాగ్దానాలు, హామీలు అందరూ ఇస్తారు. కానీ వాటిని నేరవేర్చే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే.. సమస్యలు అందరూ వింటారు. విన్న సమస్యలను పరిష్కరించే సామర్థ్యం కూడా కొందరికి మాత్రమే ఉంటుంది. సియం కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి సత్తా ఉన్న ఏకైక నాయకుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మరోసారి హరీష్ రావు తన నాయకత్వ, పరిపాలన పటిమను చాటుకున్నాడు . నిజంగానే ఆయన …

Read More »

చదువుల తల్లి శ్రావంతికి ఎంపీ కేపీఆర్ అండ

చదువుల తల్లి శ్రావంతికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్  ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు.. పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి   అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని …

Read More »

Political : ఈ మూడు ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాల్సిందే.. అంబటి రాంబాబు

Political తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే పర్యటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అక్కడ పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.. పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat