KOTAM REDDI: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాలు విమర్శల అస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఈ వాడీ వేడీ రాజకీయాల్లో కోటంరెడ్డి కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకునేందుకు సిద్ధమయ్యానని వ్యాఖ్యానించారు. మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా …
Read More »GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై తీర్పు రిజర్వు
GO 1: జీవో నంబరు 1కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు. జీవో నంబర్ 1పై సస్పెన్షన్ కొనసాగించాలని తెదేపా తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా……నిరాకరించింది. రోడ్ షోలు, ర్యాలీలపై సర్కారు ఎలాంటి నిషేధం విధించలేదని….. ప్రజల రక్షణపై పూర్తి అధికారం సర్కారుదేనని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాన్ని …
Read More »Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు
Fire Accident twist: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు తిరిగింది. డెక్కన్ స్పోర్ట్స్ దుకాణంలో మంటలు చెలరేగడానికి కారణం…విద్యుదాఘాతం కాదని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. విద్యుదాఘాతం వల్లే మంటలు చెలరేగాయన్న వార్తలను విద్యుత్ అధికారులు ఖండించారు. మంటలు వ్యాపించే సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందని వెల్లడించారు. ఒక వేళ విద్యుదాఘాతమే జరిగి ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని….మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవని వివరించారు. ఘటనకు …
Read More »Fire Accident: సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో దుకాణంలోని వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను ప్రధాన రహదారి వైపు దారి మళ్లించారు. …
Read More »ఏపీలో సంక్రాంతి సెలవులు పెంపు
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మరోసారి మార్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వరకు సెలవులు ఉన్నాయి.. అయితే వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. ఈ నెల 19న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది.
Read More »Politics :ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరంటే..
Politics బీఆర్ఎస్ రోజురోజుకు తొందరగా ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దేశవ్యాప్తంగా విస్తరణకు ఎంతగానో కృషి చేస్తుంది తాజాగా పక్క రాష్ట్రం ఆంధ్రాలో సైతం తన హవా నడిపించాలని చూస్తుంది ఈ సందర్భంగా ఏపీ నుంచి పలువురు నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఏపీలో ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరిని నియమిస్తున్నారు అనే విషయం ప్రస్తుతం చర్చ్నీయంసంగా మారగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి.. …
Read More »Political : స్టేజ్ పైన కొట్టుకున్న ఇద్దరు మహిళ నేతలు.. వైరల్ వీడియో..
Political రాజకీయాలు రోజురోజుకీ మారిపోతున్నాయి ఒకప్పుడు ఒకరిని మరొకరు ఎంతగానో గౌరవించుకునే పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రత్యక్షంగానే వ్యక్తిగత దూషణ చేసుకునే స్థాయికి మారిపోయారు అయితే తాజాగా ఇద్దరూ మహిళ నేతలు స్టేజ్ పైనే ఒకరి పైన మరొకరు చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… ఇద్దరు బీజేపీ మహిళ నేతలు అందరూ చూస్తుండగానే స్టేజ్ పైనే కొట్టుకున్నారు.. ఎందుకు పెద్ద రీజన్ ఏమి లేకపోవడం మరింత …
Read More »Politics : బీఆర్ఎస్ తొలిసభ ఎక్కడ అంటే.. !
Politics తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా పేరు మార్చుకొని దేశవ్యాప్తంగా తన కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధమవుతుంది.. అయితే ఈ పార్టీతో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఏకచక్రంగా తన గుప్పెట ఉంచుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్.. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బాగా అధికారం నుంచి దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భాజపాను …
Read More »అందాల ఆరబోతలో తగ్గనంటున్న సాక్షి
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన శుభాకాంక్షలు
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ చీఫ్ విప్ నకు శాలువా కప్పి సన్మానించారు. జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా వినయ్ భాస్కర్‌కు జన్మదిన శుభాకాంక్షలు …
Read More »