Recent Posts

20 నిమిషాలు లేటుగా వచ్చిన క్యాబ్.. రూ.20,000 ఫైన్!

ముంబయిలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఓ మహిళ క్యాబ్‌ బుక్‌చేసింది. క్యాబ్‌ రావాల్సిన టైం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆ మహిళ న్యాయస్థానాన్నిఆశ్రయించింది. సదరు క్యాబ్‌ సంస్థకు కోర్టు రూ. 20 వేలు జరిమానా విధించింది. ముంబయికి చెందిన కవితా శర్మ ఓ లాయర్. 2018 జూన్‌లో ఆమె ఫ్లైట్‌లో చెన్నై వెళ్లాలని ఉబర్ క్యాబ్ బుక్ చేశారు. ఆమె ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 36 కిలో …

Read More »

ప్రొడ్యూసర్ ఎఫైర్.. ప్రశ్నించిన భార్యను కారుతో తొక్కించి పరారీ!

ముంబయిలోని అంధేరిలో దారుణం జరిగింది. ఓ సినీ నిర్మాత వేరే అమ్మాయితో కారులో క్లోజ్‌గా ఉండడాన్ని గుర్తించిన భార్య నిలదీయడంతో కోపంతో ఆ ప్రొడ్యూసర్ కారుతో భార్యను ఢీ కొట్టాడు. దీంతో ఆమె కాళ్లు చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్‌ కిశోర్ మిశ్రా ముంబయిలో ప్రముఖ సినీ నిర్మాత. ఇటీవల ఆయన ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన్ను వెతుకుతూ …

Read More »

ఆ స్వామివారికి వందలాది వెరైటీ ప్రసాదాలు.. ఐస్‌క్రీములు!

ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సూరత్‌లోని స్వామి నారాయణ్ ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆలయంలో స్వామివారి శతాబ్ది మహోత్సవం జరుగుతుంది. దీంతో పాటు కార్తికమాసం ప్రారంభం కావడంతో భక్తులు వందలాదిగా స్వామివారికి ప్రత్యేకమైన రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. వీటిలో చాలా వెరైటీల పిండివంటలు, ఐస్‌క్రీమ్‌లు ఉన్నాయి. భక్తలు సమర్పించిన వంటకాలను గర్భగుడిలో స్వామివారి ఎదుట ప్రసాదాల మధ్య దేవతామూర్తల విగ్రహాలు కళకళలాడుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat