Recent Posts

ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగాల భర్తీ వరుసక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రోడ్లు-భవనాలశాఖలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్ అండ్ బీలో 277 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 24 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది.

Read More »

ఎంపీ కవితతో యూఎస్ యువ నేతల భేటీ

నిజామాబాద్ జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవితను నేడు యూఎస్‌కు చెందిన పలువురు యువ రాజకీయ నేతలు కలిశారు. ఎక్సేంజ్ ప్రొగ్రాంలో భాగంగా వీరు ఎంపీ కవితను కలిసి భేటీ అయ్యారు. సమావేశం సందర్భంగా భారత శాసన నిర్మాణ పనితీరు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంపీ కవిత అమెరికా యువ నేతలకు వివరించారు. Met Young Political Leaders from US as part of exchange prog, explained …

Read More »

మంత్రి కేటీఆర్ ప‌నితీరుకు కొత్త‌పేరు పెట్టిన కెన‌డా మంత్రి

రాష్ట్ర అభివృద్ధిపై స్ప‌ష్టత‌, ఆయా అంశాల‌పై విశేష‌మైన ప‌రిజ్ఞానంతో, పూర్తి నిబద్ద‌త‌తో ప‌నిచేసే రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్‌కు అంత‌ర్జాతీయ సంస్థ‌ల్లో ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు దేశాల అధినేత‌లు మిగ‌తా వారితో పోలిస్తే…మంత్రి కేటీఆర్ ప‌నితీరు అద్భుత‌మ‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మరో విదేశీ ప్ర‌ముఖుడు మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టారు. హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మంత్రి కే తార‌క‌రామారావుతో సమావేశానంతరం కెనడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat