Recent Posts

స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నిన్న ఆదివారం సాయంత్రం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అధికార యంత్రాంగం నిర్వహించిన ఈ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సన్మానాలు, నృత్యాలు, సంగీతం, దేశభక్తి గీతాలు, ఆధునిక గేయాలు హోరెత్తించాయి. పదిమంది స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధు …

Read More »

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి రాకతో సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దసరా పండగ ముందుగా తలపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ గుర్తింపు కార్డులను అదేవిధంగా పేదంటి ఆడబిడ్డల పెళ్ళికానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న కల్యాణలక్ష్మి, షాదీ …

Read More »

అభివృద్ధి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనే శ్రీరామరక్ష అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ మూల వెంకటరెడ్డి, నాయకులు సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి, గార్లు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మల్లయ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat