Recent Posts

భారీ వర్షాలు.. పైకప్పు పడి ముగ్గురు.. గోడ కూలి 9 మంది దుర్మరణం

ఉత్తర ప్రదేశ్‌లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. లఖ్‌నవూలోని దిల్‌కుశా ప్రాంతంలో ఓ సైనిక భవనం ప్రహరీ గోడ కూలి ఏకంగా 9 మంది మృతి చెందారు. ప్రహరీ గోడకు ఆనుకొని కూలీలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ భారీ వర్షాలకు గోడ కూలిపోవడంతో 9 మంది అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఘటనాస్థలానికి …

Read More »

ఓటీటీలో ఈవారం సందడి చేస్తున్న సినిమాలు ఇవే..!

రీసెంట్‌గా రిలీజైన సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలే విడుదలయ్యాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మీకోసం.. రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామారావు ఆన్‌డ్యూటీ. జులై 29న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. దివ్యాంన్ష కౌశిక్, రజీషా విజయన్, వేణు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ …

Read More »

ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat