Recent Posts

బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం ఆయన నటించిన ‘గౌతమీపుత్రశాతకర్ణి’ మూవీకి పన్ను రాయితీ తీసుకున్నా టికెట్‌ రేట్లు తగ్గించలేదంటూ సినీ ప్రేక్షకుల సంఘం ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ జరిపింది. పన్ను రాయితీ పొందినప్పటికీ.. దాన్ని ప్రేక్షకులకు బదలాయించలేదని.. టికెట్ల రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం …

Read More »

లైగర్‌ ‘డిజాస్టర్‌’.. తొలిసారి స్పందించిన ఛార్మి

ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజ్‌ అయిన మూవీ ‘లైగర్‌’. విజయ్‌దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. తొలి ఆట నుంచే డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. ఎంత క్రేజ్‌ ఉన్న నటులున్నా.. కంటెంట్‌ సరిగా లేకపోతే ప్రేక్షకులు థియేటర్‌కు రారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కథ బాగుంటే నటులతో పనిలేదనే విషయాన్ని ఇటీవలే ‘సీతారామం’ నిరూపించింది. విజయ్‌ దేవరకొండలాంటి మాస్‌ హీరో, మైక్‌టైసన్‌ …

Read More »

విమానం ఆకాశంలో ఉండగానే పైలట్ల ఫైటింగ్‌

విమానం ఆకాశంలో ఉండగానే ఇద్దరు పైలట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కాలర్లు పట్టుకుని మరీ పంచ్‌ల వర్షం కురిపించుకున్నారు. విమానం కాక్‌పిట్‌లోనే ఇలా జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చోటుచేసుకుంది. ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన విమానం జెనీవా నుంచి ఫ్రాన్స్‌లోని పారిస్‌కు బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌, కోపైలట్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో వాళ్లిద్దరూ పిడిగుద్దులు కురిపించుకున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat