Recent Posts

అర్జున్‌రెడ్డికి రింగ్ పెట్టి ప్రపోజ్ చేసిన యువతి.. హీరో రిప్లే వైరల్..!

ఫస్ట్ మూవీ అర్జున్‌రెడ్డితో విజయ దేవరకొండ సొంతం చేసుకున్న క్రేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఆయన్ని ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం లైగర్ ప్రచారంలో బిజీగా ఉన్న ఈ హీరోకి బెంగుళూరులో ఓ అమ్మాయి ఏకంగా రింగ్ పెట్టి ప్రపోజ్ చేసేసింది. లైగర్ టీమ్ బెంగుళూరు వెళ్లగా అక్కడ తేజు అనే ఓ యువతి తన ఫేవరెట్ హీరో విజయ్‌ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. హీరో తన …

Read More »

వాళ్లని ఏమైనా అంటే తాటతీస్తా: నాగబాబు ఫైర్

తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్‌ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్‌ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా …

Read More »

అమిత్‌షా-ఎన్టీఆర్‌ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి

కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్‌ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్‌ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్‌ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్‌ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat