Recent Posts

గౌతమ్‌రెడ్డి మృతి.. ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. జూన్‌ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్‌ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …

Read More »

వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్‌

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు (అనంతబాబు)ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో వైకాపా అధినేత, సీఎం జగన్‌ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడినంటూ పోలీసులకు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

Read More »

రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌

రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళశారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat