Recent Posts

పోలీస్ కస్టడీకి నందకూమార్

 తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో అరెస్టైన నందకుమార్‌ ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు  ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై …

Read More »

రైతు సంక్షేమ పథకాలను తెచ్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంది

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మున్సిపాలిటీ 1 వార్డు పరిధిలోని ఈదులపూసపళ్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే   భానోత్ శంకర్ నాయక్ .ఈ సందర్బంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో బతకాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు సీఎం కేసీఆర్ …

Read More »

నిరుపేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే Kp…

 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పరిధిలోని  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నివాసముంటున్న అంజమ్మ ఇంటి పైకప్పు నిన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలింది. అదే సమయంలో నిద్రిస్తున్న చిన్నారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేలు ఆర్థికసాయాన్ని అంజమ్మకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat