Recent Posts

కర్ణాటక అసెంబ్లీకి ఎన్టీఆర్‌..!

ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ త్వరలో కర్ణాటక అసెంబ్లీకి వెళ్లనున్నారు. నవంబర్‌ 1న బెంగళూరులో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆయనకు ఆహ్వానం పంపారు. దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఆ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తమిళనాడు నుంచి ప్రముఖ నటుడు రజనీకాంత్‌, హాజరవుతారు. పునీత్‌ …

Read More »

రెండో పెళ్లిపై పుకార్లు.. స్పందించిన నటుడు పృథ్వీ

రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లకు నటుడు పృథ్వీరాజ్‌ చెక్‌ పెట్టారు. తన కంటే రెట్టింపు వయసు ఉన్న అమ్మాయిని ఆయన పెళ్లాడనున్నారు. 57 ఏళ్ల పృథ్వీ.. 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారు. మొదటి భార్యతో జరిగిన గొడవల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్‌.. శీతల్‌ అనే అమ్మాయితో గతకొన్ని రోజులుగా రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న …

Read More »

సీఎం కేసీఆర్ ఉచ్చులో బీజేపీ

డామిట్…కథ అడ్డం తిరిగింది! ఎనిమిది రాష్ట్రాల్లో దిగ్విజయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాల కుత్తుకలు కోస్తూ విజయగర్వంతో మీసాలు మెలేస్తూ వస్తున్న బీజేపీకి తెలంగాణాలో కేసీఆర్ శ్మశ్రుతిరుక్షవరం గావించి పేడిమూతితో సమాజం ముందు నిలబెట్టారు! తమ విశృంఖలత్వానికి మొయినాబాద్ ముకుతాడు వేస్తుందని ఏమాత్రం ఊహించని బీజేపీ అధినాయకత్వం ఒక్కసారిగా చేష్టలుడిగిపోయింది. ఏమి చెప్పాలో తెలియక యాదాద్రి, వేదాద్రి అంటూ డ్రామాలు ఆడుతూ గంగవెర్రులెత్తిపోతున్నది. యాదాద్రి ప్రమాణాలను రాజ్యాంగం, చట్టం అంగీకరించవు. కేసీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat