Recent Posts

రూ.50.58 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 102 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.50,58,500/- విలువ గల చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం …

Read More »

‘లైగర్‌’కు మరీ ఇంత తక్కువ రేటింగా?

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ హీరోగా రూపొందించిన సినిమా ‘లైగర్‌’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లో ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. కొన్నిచోట్ల షోలు కూడా క్యాన్సిల్‌ చేసేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇంటర్నేషనల్‌ మూవీ డేటా బేస్‌ సంస్థ ఐఎండీబీ ‘లైగర్‌’ సినిమాకు రేటింగ్‌ …

Read More »

‘బ్రహ్మాస్త్ర’ ప్రీరిలీజ్‌. .చీఫ్‌ గెస్ట్‌గా ఎన్టీఆర్‌

అలియాభట్‌, రణ్‌బీర్‌కపూర్‌తో పాటు అమితాబ్‌బచ్చన్‌, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రెండు భాగాలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలీవుడ్‌కు చెందిన అయాన్‌ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలోని ఫస్ట్‌పార్ట్‌ ‘శివ’గా త్వరలోనే విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేసిన మూవీ టీమ్‌.. సెప్టెంబర్‌ 2న ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ఈ సినిమా ప్రీరిలీజ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat