Recent Posts

దేశంలో కొత్తగా 3714 కరోనా కేసులు

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా  రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది …

Read More »

మాల్‌ ప్రాక్టీస్‌ లేకుండా కఠినంగా వ్యవహరించాం: సజ్జల

టెన్త్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని.. ఇది తప్పా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్లే టెన్త్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లిష్‌ మీడియం అమల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. ఈ విషయాన్ని సీఎం జగన్‌ కూడా చెప్పారని సజ్జల గుర్తు చేశారు. అయితే దీనితో దీర్ఘకాలంలో …

Read More »

కొత్తగా చేరే గవర్నమెంట్‌ డాక్టర్ల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం

గవర్నమెంట్‌ డాక్టర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ జీవోను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను నిషేధించింది. ఇది వరకే ప్రభుత్వ డాక్టర్లుగా ఉన్నవాళ్లు తమ ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ను కొనసాగించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రూల్స్‌ను ప్రభుత్వం సవరించింది. త్వరలో రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు సహా ఇతర సిబ్బందిని నియమించనున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat