Recent Posts

‘కిక్‌ బాబు- సేవ్‌ ఏపీ’.. ఇదే వైసీపీ నినాదం: విజయసాయిరెడ్డి

బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజసాయిరెడ్డి నిలదీశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కిక్‌ బాబు- సేవ్‌ ఏపీ’ నినాదంతో తమ పార్టీ ముందుకెళ్తోందని చెప్పారు. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలోకి తరలింపు

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత 47 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ‘ జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ పేరుతో ఆయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలో శుక్రవారం కోటంరెడ్డి అరుంధతి వాడలో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆయన అనుచరులు కోటంరెడ్డిని నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత చెన్నై హాస్పిటల్‌కి …

Read More »

నదిలో పడిపోయినా ఆర్మీ బస్సు.. 7 గురు జవాన్లు మృతి

లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ఓ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పార్థాపూర్‌ క్యాంప్‌ నుంచి హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా టుర్టుక్‌ సెక్టార్‌ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మీ సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు. 19 మంది ఆర్మీ జవాన్లు గాయపడినట్లు గుర్తించారు. వీరిలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat