Recent Posts

బండి సంజయ్‌ అలాంటి ఆరోపణలు చేస్తే లీగల్‌ యాక్షన్‌ తప్పదు: కేటీఆర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాస్యాస్పద, ఆధార రహిత, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్‌ చేసిన వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్‌ నిర్వాకమే కారణమంటూ సంజయ్‌ చేసిన కామెంట్స్‌పై ఫైర్‌ అయ్యారు. ఏమైనా ఆధారాలుంటే ప్రూవ్‌ చేయాలని.. వాటిని పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని సవాల్‌ విసిరారు. …

Read More »

దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో 2,827 కరోనా కేసులు వెలుగుచూశాయి. 24 మంది మరణించారు. తాజాగా 3,230 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 190.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

OTTలోకి RRR-ఆ రోజే ఓటీటీలోకి..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ  మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ  రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీ ‘RRR’ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat