Recent Posts

ముస్లిం మైనార్టీల సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగ‌ళ‌వారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌర‌స్తా వ‌ద్ద ఈద్గాలో ముస్లిం సోద‌రుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుంద‌ని అన్నారు. అన్ని మ‌తాల వారిని స‌మానంగా గౌర‌విస్తూ, వారి శ్రేయ‌స్సు కోసం …

Read More »

మంత్రి హరీష్ రావు రంజాన్ శుభాకాంక్షలు

  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని  ముస్లిం సోద‌రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రంజాన్ పండుగ‌ను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సంతోషంగా జ‌రుపుకుంటున్నార‌ని తెలిపారు.ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్  ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింద‌ని ఆయన ఈ …

Read More »

ప్రిన్స్‌ మహేశ్‌ నోట జగన్‌ డైలాగ్‌.. సోషల్ మీడియాలో వైరల్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ సినిమాలో మహేశ్‌ చెప్పిన డైలాగ్స్‌ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్‌ తన పాదయాత్ర సమయంలో ఉపయోగించిన మాటను ఈ మూవీలో చిత్రబృందం వాడింది. మహేశ్‌ చేత ఆ డైలాగ్‌ చెప్పించడంతో అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఏపీ వ్యాప్తంగా జగన్‌ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ‘నేను విన్నాను.. నేను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat