Recent Posts

మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ

పాకిస్థాన్  మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సారథ్యంలోని పీటీఐ పార్టీలో తిరుగుబాటుతో పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రధాని సర్దార్ అబ్దుల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇమ్రాన్ నియమించిన అబ్దుల్ పై 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఏడాది కిందట 53 స్థానాలున్న POKలో పీటీఐ 32 గెలిచింది. ఈ ఎన్నికలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చివరికి మూన్నాళ్ల ముచ్చటగా …

Read More »

మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ నిరాహార దీక్ష

శ్రీలంక దేశం ప్రస్తుతం  ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ పరిష్కారం చూపాలంటూ ఆ దేశ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ దమ్మిక ప్రసాద్ 24 గంటలపాటు నిరాహార దీక్ష చేశాడు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ప్రకటించి నిరసనల్లో పాల్గొన్నాడు. అలాగే 2019లో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 269 మంది కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

Read More »

అప్పుడు చాలా బాధపడ్డా: మంత్రి రోజా

టీడీపీలో ఉన్నప్పుడే మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనను కాంగ్రెస్‌ పార్టీలోకి రమ్మన్నారని మంత్రి ఆర్కే రోజా గుర్తుచేసుకున్నారు. వైఎస్‌ఆర్‌తో కలిసి రాజకీయాల్లో పనిచేయాలని కలగన్నా.. ఆయన అకాల మరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో ఐరన్‌ లెగ్‌ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ తనకు దేవుడని.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat