Recent Posts

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్‌ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్‌ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …

Read More »

భారత్‌లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌.. తొలి కేసు నమోదు

ఈ కొవిడ్‌ ప్రజల్ని ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. వరల్డ్‌వైడ్‌గా కేసులు తగ్గాయి.. ఇక రిలీఫ్‌ వచ్చినట్లే అని భావిస్తున్న దశలో కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌లో మాత్రమే వెలుగుచూసిన ఒమిక్రాన్‌ కొత్తరకం వేరియంట్ ‘XE’ ఇండియాలోనూ బయటపడింది. ముంబయిలో ‘XE’ తొలికేసు నమోదైనట్లు అక్కడి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. సాధారణ కొవిడ్‌ పరీక్షల్లో భాగంగా ముంబయిలో 230 మంది శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపారు.  …

Read More »

‘కేంద్రం కొత్త పథకం తెచ్చింది’.. కేటీఆర్‌ సెటైర్లు!

పెట్రోల్‌, డీజిల్‌ ధరల ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలతో కేంద్రంపై విరుచుకుపడుతున్న తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. చమురు ధరలను కంట్రోల్‌ చేయడంలో ఫెయిల్‌ అయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలపై రూ.26.5లక్షలకోట్ల పెట్రో పన్నుల భారం పడిందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat