Recent Posts

యూపీలో అఖిలేష్ యాదవ్ ముందంజ ..?

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వెలువడుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ హావా నడుస్తుంది. అయితే మొదటిసారిగా   అసెంబ్లీకి పోటీ చేస్తున్నసమాజ్‌వాదీ పార్టీ సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు పదివేల మెజారిటీ కలిగి ఉన్నారు. రెండు రౌండ్లకుగాను అఖిలేష్‌కు 12,011 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ బగేల్‌కు …

Read More »

టీమిండియా లక్ష్యం 261

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …

Read More »

దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat