Recent Posts

హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన పదవీకాలం వచ్చే  జూన్ నెల నాటికి ముగుస్తుంది.. దాన్ని సుదీర్ఘకాలం పొడిగించాలని లాంగర్ కోరినా బోర్డు అందుకు ససేమిరా  అన్నది. దీంతో మనస్తాపంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జట్టులో కొందరు ఆటగాళ్లతోనూ లాంగర్కు విభేదాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, ఆయన స్థానంలో ఆండ్రూ మెక్డొనాల్డ్స్ కొత్త హెడ్కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Read More »

ఫిబ్రవరి12న కివీస్ తో మహిళా టీమిండియా వన్డే సమరం

మరోవారం రోజుల్లో మహిళా జట్టులైన టీమిండియా-కివీస్ జట్ల మధ్య  సవరించిన క్రికెట్ షెడ్యూల్ ప్రకారమే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున మొదటి వన్డే మ్యాచ్ మొదలు కానున్నది. ఈ పర్యటనలో భాగంగా ఏకైక టీ20తో పాటు ఐదు వన్డే మ్యాచులు జరగనున్నాయి.  అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈనెల పదకొండో తారీఖున మొదలు కానున్న ఈ సిరీస్ …

Read More »

ప్రాణాలు ఆర్పిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి చివరికి ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడతాను అని అంటున్నాడు. ఇటీవల కేంద్ర బడ్జెట్ పై మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేపట్టాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్,బీజేపీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat