Recent Posts

అబద్ధాల ప్రధాని.. చెత్త ప్రభుత్వం

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్‌లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు …

Read More »

2022-23 కేంద్ర బడ్జెట్‌-ధరలు పెరిగేవి..ధరలు తగ్గేవి..ఇవే..?

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్‌‌లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను …

Read More »

కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉంది

కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉందని ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్ గా మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలను వెల్లడించారు.రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల‌ను పట్టించుకోవడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఏడేళ్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat