Recent Posts

ఇవాంక జట్టులో వరంగల్ బిడ్డ..!

కనీస వసతుల్లేని మారుమూల పల్లెలో పుట్టాడు. ఊళ్లోని సర్కారీ బడిలో చదువుకున్నాడు. అయితేనేం… అతని పట్టుదల ఉన్నత శిఖరాలకు చేర్చింది. హైదరాబాద్‌ వస్తున్న ఇవాంకా ట్రంప్‌ బృందంలో ఆయన కూడా ఉన్నారు. ఆయనెవరో కాదు మన తెలంగాణ బిడ్డ రవి పులి.అమెరికా వర్జీనియాలో స్థిరపడ్డ రవి స్వగామ్రం జయశంకర్‌ జిల్లా తాడ్వాయి మండలం మారుమూల పల్లె కాటాపూర్‌. ఇక్కడ కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఆయన ఒక్కొక్క మెట్టే …

Read More »

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్‌ పోలీసులు..ఎలా పట్టుకున్నారో తెలుసా…?

బాగ్యనగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుంది. వారంలో నాలుగు.ఐదు చోట్ల రెడ్ హ్యండెడ్ గా పోలీసులకు దొరికి పోతున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ఎల్బీనగర్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్‌ జిల్లా బొమ్మరాసిపేటకు చెందిన మల్లెకేడి నాగమణి(30) వంటపనులు చేసేది. ఆ తర్వాత నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ ఆన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న విటుల వద్దకు యువతులను …

Read More »

బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి

రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కోస్గి మండలం నాగసానిపల్లిలో బీటీ రోడ్డు పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లిని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అడ్డుకున్నారు.కనీసం గ్రామ సర్పంచ్ కూడా లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat