Recent Posts

ఓటీటీలో బ్రహ్మాస్త్ర.. ఎందులో అంటే!

ఓటీటీలో సందడి చేయడానికి బ్రహ్మాస్త్ర సినిమా సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ. నవంబరు 4(రేపటి) నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ఈ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించారు. ఫాంటసీ …

Read More »

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టు!

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని గురువారం ఆయన ఇంటి వద్ద ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొడుకు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు అయ్యన్నపాత్రుడిపై పలు నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. ఏలూరు కోర్టులో ఆయన్ను హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని ఆయనపై అభియోగాలున్నాయి. ఈ కేసులో …

Read More »

చెర్రీ- సుకుమార్ కాంబోలో మరో మూవీ.. ట్వీస్ట్‌ అదుర్స్!

ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్. తాజాగా చెర్రీ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ తెలిసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల టైంలోనూ ఆ కొత్తసినిమా గురించి రాజమౌళి సరదాగా మాట్లాడారు కానీ మేమే అంతగా పట్టించుకోలేదని అభిమానులు ఫీలవుతున్నారు. మొత్తానికి ట్విస్ట్ అదిరిందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబినేషన్‌గా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat