Home / Tag Archives: andhrapradesh (page 5)

Tag Archives: andhrapradesh

ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 58 మందికి వైరస్‌ సోకగా చిత్తూరులో 45, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 23, తూర్పుగోదావరిలో 20, కర్నూలులో 15 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,091కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 137 మంది కరోనా నుంచి …

Read More »

ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,702 శాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 8,82,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం 7,174 మంది మరణించారు…

Read More »

బాలయ్యపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

సీనియర్ నటుడు..హిందూపురం ఎమ్మెల్యే.. స్టార్ హీరో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నటి పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్ చేయనుందట. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీని జులైలో థియేటర్లలో విడుదల …

Read More »

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బంధువు గౌరీనాథ్ రెడ్డి ఇంట్లో పోలీసులు చేసిన దాడుల్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు

Read More »

ఏపీలో గాడిద మాంసానికి ఫుల్ డిమాండ్

ఏపీలో గాడిద మాంసానికి విపరీతమైన డిమాండ్ నడుస్తోంది. ఇది తింటే బలమని.. శృంగార సామర్థ్యం పెరుగుతుందని నమ్ముతున్నారు. దీంతో గాడిదలను అక్రమంగా వధించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి మరీ ఒక్కో గాడిదను రూ 5వేల వరకూ అమ్ముతున్నారు. గాడిదను తినే జంతువుగా ప్రభుత్వం గుర్తించలేదు. గాడిద వధ చట్ట ప్రకారం నేరం, కాగా ముఠాలుగా ఏర్పడి బహిరంగ మార్కెట్లోనే గాడిద మాంసం విక్రయిస్తున్నారు.

Read More »

ఏపీలో కొత్తగా 41 మందికి కరోనా

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,339కు చేరింది. ఇక ఇవాళ కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 7,167కు చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 8,81,582 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 590 యాక్టివ్ కేసులున్నాయి

Read More »

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) లోకల్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. కేవలం పేరులో మాత్రమే హైదరాబాద్ ఉంది కానీ తెలుగు ఆటగాళ్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ప్రతి టీం తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లను తీసుకుంటే హైదరాబాద్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల వేలంలో 14 మంది తెలుగు ప్లేయర్లు పోటీ పడితే ఒక్కరినీ తీసుకోలేదు. భగత్ వర్మ హరిశంకర్ రెడ్డిని CSK, యుధ్ వీర్ సింగు MI, భరత్ ను …

Read More »

చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.

Read More »

ఏపీలో కొత్తగా 51కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. ఇందులో 609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,81,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా… మొత్తం 7,165 మరణాలు సంభవించాయి..

Read More »

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించిన SEC.. ఈ నెల వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. పెద్దిరెడ్డికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్న SEC ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలు అమలు చేయాలని డీజీపీకి సూచించింది.

Read More »