Home / Tag Archives: carona (page 28)

Tag Archives: carona

తెలంగాణలో కొత్తగా 879కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 879కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 652 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,553కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,109యాక్టివ్ కేసులు ఉన్నయి.నిన్న ఒక్క రోజే 219మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,224మంది కరోనా నుండి కోలుకున్నారు.నిన్న మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు.ఇప్పటివరకు మొత్తం 220కరోనా మరణాలు సంభవించాయి. మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి …

Read More »

నటి స‌మంత ఫ్రెండ్‌కి క‌రోనా..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తున్న క‌రోనా రీసెంట్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి క‌రోని పాజిటివ్ రావ‌డంతో అంద‌రు ఉలిక్కి ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. క‌ట్‌చేస్తే సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత అత‌ని భ‌ర్త నాగ‌చైతన్య‌కి క‌రోనా సోకిందా అనే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి. స్టార్ యాక్ట్రెస్ స‌మంత కొద్ది రోజుల క్రితం త‌న ఫ్రెండ్, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి బుగ్గ‌పై …

Read More »

కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా..?

కరోనా టెస్టులు ఫ్రీగా చేయిస్తామని ఈ మెయిల్ వచ్చిందా…అయితే జాగ్రత్త…మీ అకౌంట్లో డబ్బులు గోవిందా… స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఉచిత COVID-19 పరీక్ష(Free COVID-19 testing) పేరిట ఏదైనా ఇమెయిల్ వస్తే, దానిపై క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. పొరపాటున క్లిక్ చేసినా మీ ఖాతా సైబర్ దాడికి గురవుతుందని SBI తెలిపింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు …

Read More »

ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష..ఫలితం ఏమంటే…?

ఎమ్మెల్యే రాజాసింగ్‌ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అవ్వడంతో.. రాజాసింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు తాజాగా విడుదల అయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్‌ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన గురయ్యారు. రాజాసింగ్‌ కుటుంబం హోం క్వారంటైన్‌ అయ్యింది. ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్‌ ద్వారా తెలియజేశారు.

Read More »

చైనాకు ఫాదర్స్ డే విసెష్ చెప్పిన కరోనా

చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్‌… చైనాలోనే పుట్టింది… ఆ దేశమే ఆ వైరస్‌ని అంటించిందని చాలా మంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఇండియన్స్ విషయంలో చైనా చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సరిహద్దుల్లో మన భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనాపై భారతీయులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఫాదర్స్ డే సందర్భంగా… ఈనాడులో వచ్చిన కార్టూన్… …

Read More »

స్టేట్ హోంలో 57మంది బాలికలకు కరోనా

కరోనా కట్టడి, మహిళల రక్షణపై ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసే మరో ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్టేట్‌ హోంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం.. వారిలో ఐదుగురు గర్భవతులు ఉండటం అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాలు.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూపీ ప్రభుత్వ షెల్టర్‌ హోంలో ఉంటున్న బాలికలకు ఇటీవల కోవిడ్‌ నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో 57 మందికి …

Read More »

కరోనాపై సమరంలో గెలుపు దిశగా

కరోనాతో సమరంలో ప్రపంచం ఓడిపోయిందా? కరోనాపై ఎత్తిన కత్తిని అన్ని దేశాలు ఒక్కొక్కటిగా దించేస్తున్నాయా? కరోనాను కంటిచూపుతో చంపేస్తాం, ఆ వైరస్‌ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, కత్తికో కండగా నరికేస్తాం అని బీరాలు పలికిన దేశాలన్నీ ఇప్పుడు ఆ వైరస్‌తో సహజీవనానికి సిద్ధమవుతున్నాయా? గిర్రున రోజులు తిరుగుతున్నా, క్యాలెండర్‌లో నెలల షీట్స్ సర్రున చిరిగిపోతున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా తగ్గని కరోనా కేసులు ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం చెబుతున్నాయి.. ప్రపంచానికి …

Read More »

బిగ్ బ్రేకింగ్ న్యూస్ -కరోనా చికిత్సకు ఔషధం విడుదల

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ …

Read More »

టాలీవుడ్ ప్రముఖుడికి కరోనా పాజిటీవ్..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్ వచ్చిందన్న సమాచారం మీడియాలో వచ్చింది. బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు.ఆ మీదట ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ పరీక్షలో  పాజిటివ్ వచ్చినట్టు మీడియా కదనంగా ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ వార్త తెలిపింది. దీంతో …

Read More »

ఒక్కడి వల్ల 222మందికి కరోనా

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్‌ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా …

Read More »