Home / Tag Archives: carona (page 29)

Tag Archives: carona

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 352 కేసులు వెలుగుచూశాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 302 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 195కి పెరిగింది. ఇవాళ 230 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,301కి …

Read More »

ఏపీలో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్‌ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు …

Read More »

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …

Read More »

తెలంగాణలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్‌ ఇవే

అపోలో హాస్పిటల్స్‌ లాబొరేటరీ సర్వీసెస్‌, జూబ్లీ హిల్స్‌ విజయ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, హిమాయత్‌ నగర్‌ విమ్తా ల్యాబ్స్‌, చర్లపల్లి అపోలో హెల్త్‌ లైఫ్‌ ైస్టెల్‌, డయాగ్నొస్టిక్‌ లాబొరేటరీ, బోయినపల్లి. డాక్టర్‌ రెమెడీస్‌ ల్యాబ్స్‌, పంజాగుట్ట పాత్‌ కేర్‌ ల్యాబ్‌లు, మేడన్చల్‌ అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీ ల్యాబ్‌ సైన్సెస్‌, లింగంపల్లి మెడ్సిస్‌ పాత్లాబ్స్‌, న్యూ బోయినపల్లి యశోద హాస్పిటల్‌ ల్యాబ్‌ మెడిసిన్‌ విభాగం, సికింద్రాబాద్‌ బయోగ్నోసిస్‌ టెక్నాలజీస్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి …

Read More »

అతనికి దేవతగా కరోనా వైరస్‌

దేశ ప్రజలను కరోనా వైరస్‌ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పటికే 3 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 10 వేలకు చేరువలో ఉంది. కరోనా నుంచి బయట పడేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనాను పారదోలేందుకు కొందరైతే దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఎవరి విశ్వాసం …

Read More »

తల్లి కుట్టిన మాస్క్ లను.. కొడుకు ఫ్రీగా పంచుతాడు..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తమతమ పరిధుల్లో సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి సాయపడుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని తలంచిన ఢిల్లీకి చెందిన తల్లీకుమారుడు.. వారి పరిధిలోని పేదలకు మాస్కులు కుట్టి ఉచితంగా పంచిపెడుతున్నారు. నగరంలోని చిత్తరంజన్ పార్క్ సమీపంలో నివసించే వీరు.. కరోనా కారణంగా పేదలు పడుతున్న అవస్థలను నిత్యం చూస్తున్నారు. …

Read More »

కరోనా వార్డుల్లోకి వర్షపు నీళ్లు

నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఆదివారం మహారాష్ట్రలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో జల్గావ్‌ జిల్లాలోని ఓ మెడికల్‌ కాలేజీ దవాఖానను వర్షం నీరు ముంచెత్తింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వార్డులోకి మోకాలు లోతు వరకు వాన నీరు చేరింది. దీంతో అందులోని కరోనా రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడ్డారు. నీరు మరింతగా లోనికి రావడంతో కరోనా రోగులను పై అంతస్తులోని వార్డుకు తరలించారు. …

Read More »

పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు

కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …

Read More »

వారికి ఇంటి వద్దనే చికిత్స

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేకపోయిన లేదా కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వారికి ఇంటి దగ్గరనే చికిత్వ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.. అత్యవసరమైతేనే గాంధీ ఆసుపత్రికి రావాలి.అలాంటి వారికి చికిత్స అవసరం..కరోనా కట్టడికీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. జిల్లా ఆసుపత్రులల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలి..వర్షాకాలం మొదలైన సందర్భంగా సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాలని ఆధికారులను …

Read More »

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది. అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు. మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య …

Read More »