Home / Tag Archives: film nagar (page 76)

Tag Archives: film nagar

అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్

సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …

Read More »

చిరు బ్లాక్ బస్టర్ చిత్రం రీమేక్ లో పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. …

Read More »

సంక్రాంతికి పవన్ కొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రం యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ మేకింగ్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో …

Read More »

నక్క తోక తొక్కిన హాట్ యాంకర్

బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్‌కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్‌గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్‌తో ఉంటుంది. …

Read More »

సినీనటి జయంతి (76) కన్నుమూత

ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.

Read More »

స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట. బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.

Read More »

తమిళ మూవీతో శ్రీదేవి చిన్నకూతురు ఎంట్రీ

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను కొనసాగిస్తుండగా.. చిన్న కుమార్తె ఖుషీకపూర్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన అక్క జాన్వీ బాటలోనే ఆమె నటిగా అరంగేట్రం చేయడానికి అమెరికాలోని ఓ ఇనిస్టిట్యూట్లో ఇప్పటికే నటన నేర్చుకుంది. ఇప్పటికే ఒక తమిళ కథను బోనీ కపూర్ రెడీ చేశాడని, పైగా సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది.

Read More »

ప్రభాస్ కి అరుదైన గౌరవం

ఎన్నో రికార్డులను సృష్టిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని నలువైపులా చాటిచెప్పిన బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. అరుదైన గౌరవం అందుకున్నాడు. ఆసియాలోని మోస్ట్ హ్యాండ్సమ్ మెన్-2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ ఇమ్రాన్ అబ్బాస్(PAK), జిన్ అకానిషి(జపాన్), కిమ్ హ్యూన్(సౌత్ కొరియా), నహన్ ఫాక్ (వియత్నాం), హువాంగ్ జియామింగ్(చైనా), వివియన్ డీసేనా(IND), ఫవాద్ ఖాన్(పాక్), తన్వత్ వట్టనాపుటి (థాయిలాండ్), వట్టనాపుటి(థాయిలాండ్), వాలెస్ హువో(తైవాన్) టాప్-10లో …

Read More »

ప్రతి రోజు ఓ గుణపాఠం -శృతిహసన్

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలాన్ని పూర్తిచేసుకుంది తమిళ సొగసరి శృతిహాసన్‌. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా తనపై ఎంతో ప్రేమాభిమానాల్ని కనబరిచారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్‌ తాలూకు అరుదైన ఫొటోల్ని షేర్‌ చేసింది. శృతిహాసన్‌ మాట్లాడుతూ ‘సినీ ప్రయాణంలో అప్పుడే పన్నెండేళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి లక్ష్యం లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నిత్యవిద్యార్థినిలా …

Read More »

శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది-శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్న్ చిత్రాల వ్యాపార కేసులో అరెస్టు చేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా నటి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నటి శిల్పాశెట్టి  తన భర్త అమాయకుడని, హాట్‌షాట్స్‌ యాప్‌లోని కంటెంట్‌ ఏమిటన్న వివరాలు తనకు తెలీదని  స్పష్టం చేశారు. ఈ విచారణలో ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్‌ కుంద్రాకు వరసకు బావ అయ్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat