Home / Tag Archives: slider (page 366)

Tag Archives: slider

చేతబడితో నన్ను వశపరుచుకుని 17 ఏళ్లుగా వేధిస్తున్నారు-బాలీవుడ్ నటి పూజా మిశ్రా సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ 5తో పాపులారిటీ సాధించిన బాలీవుడ్ నటి పూజా మిశ్రా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అనంతరం నటిగా మారింది. పూజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో శత్రుఘ్న సిన్హా, అతని భార్య పూనమ్ సిన్హా తనను లక్ష్యంగా చేసుకున్నారని, తనపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా …

Read More »

తాలిబన్లు సంచలన నిర్ణయం

ఆఫ్ఘనిస్థాన్ లో  తాలిబన్ల పాలనలో మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై పలు కండిషన్లు పెట్టిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయడాన్ని నిలిపివేశారు. కాబూల్, ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అంశమై ఆదేశాలు జారీ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. డ్రైవింగ్ టీచర్లకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు అందినట్లు పేర్కొంది.

Read More »

రాహుల్ రాకముందే టీకాంగ్రెస్ లో మహిళా నేతలకు అవమానం

తెలంగాణలో రాహుల్ గాంధీ సభలకు హాజరయ్యేందుకు గాంధీ భవన్లో పాసులు జారీ చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అధినాయకత్వం. అయితే మహిళా కాంగ్రెస్ విభాగానికి పాసులు పంపిణీ సరిగా జరగడం లేదని మహిళా కార్యకర్తలు ఆందోళన చేశారు. ముఖ్య నేతలకు పాసులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అసహనం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

శేఖర్ ప్రచార చిత్రం & ట్రైలర్ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు. యంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న తాజా మూవీ శేఖర్. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. మే 20న మూవీ విడుదల కానుండటంతో.. చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీ యూనిట్. యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఓ మర్డర్ …

Read More »

ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు..?

ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు. మరి ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. *జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడేవారు మజ్జిగను అసలు తీసుకోవద్దు. *తామర, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తాగకూడదు. *కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పితో ఇబ్బందిపడేవారు మజ్జిగ తాగవద్దు. *మజ్జిగలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. జ్వరంతో ఉన్నప్పుడు చల్లవి, పుల్లవి తీసుకోవద్దు.

Read More »

మంత్రి హారీష్ రావుపై రేవంత్ ఫైర్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి మంత్రి తన్నీరు హరీష్ రావుపై విమర్శలు వర్షం కురిపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” మంత్రి హరీష్ రావుకు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయీ, అర్హత లేదని  అన్నారు. నిన్న పెద్దపల్లిలో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్? నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా  రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల మే 30న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి విదితమే. దీంతో ఆయన రాజ్యసభకు …

Read More »

ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు

టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన నిజామాబాద్  ఎంపీ అర‌వింద్ ఓ అప‌రిచితుడి మాదిరిగా, అరాచ‌కం సృష్టించే వాడిగా త‌యార‌య్యాడ‌ని మండిప‌డ్డారు. నోరు తెరిస్తే బూతులు, అబ‌ద్ధాలే మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌సుపు బోర్డుపై మాట త‌ప్పిన అర‌వింద్‌ను జీవితాంతం బాండ్ పేప‌ర్లు వెంటాడుతూనే ఉంటాయ‌న్నారు. ఎమ్మెల్సీ క‌విత సంస్కారంగా మాట్లాడితే.. అర‌వింద్ మాత్రం ఏక‌వ‌చ‌నంతో సంస్కార‌హీనంగా మాట్లాడుతున్నార‌ని కోపోద్రిక్తుల‌య్యారు. స్పైస్ బోర్డుకు …

Read More »

కేక పుట్టిస్తున్న యాషిక ఆనంద్ అందాలు

గతంలో ఎన్నడూలేని విధంగా యాషిక ఆనంద్  ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఈ ఫొటో షూట్‌ చేసింది. అసలే మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న సినీ అభిమానుల్లో యాషిక ఆనంద్‌ తాజా ఫొటోలు మరింత హీట్‌ను పెంచుతున్నాయి. కాగా, బిగ్‌ బాస్‌ నుంచి బుల్లితెరకు అక్కడ నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన యాషికకు గత యేడాది మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు మూడు నెలల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat