Home / Tag Archives: slider (page 995)

Tag Archives: slider

అధిక ధరలకు విక్రయిస్తే ఈ నెంబర్లకు కాల్ చేయండి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించారు.దీంతో నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. వ్యాపారులు,కిరణా షాపుదారులు వస్తువుల ధరలను అమాంతం పెంచారు.దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్ ఉంది.లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా నిత్యవసర వస్తువుల విషయంలో కూడా ఇబ్బంది పడకూడదు అని ఎక్కడ …

Read More »

కరోనా కట్టడీకి కదిలిన గ్రామాలు

కరోనా వైరస్‌ కట్టడికి పల్లెలు పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల గ్రామాలు సరిహద్దులను మూసివేసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి. ఇతరులెవరూ ఊళ్లలోకి రాకుండా, స్థానికులెవరూ బయటికి వెళ్లకుండా రోడ్లపై ముళ్ల కంచెలు, రాళ్లు, వాహనాలను అడ్డుపెట్టి కట్టడి చర్యలు చేపట్టాయి. మూసివేసిన చోట్ల ప్లకార్డులు, ఫ్లెక్సీల ద్వారా కరోనాపై ప్రచారం చేస్తూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొన్ని వందల గ్రామాల్లో నిత్యావసర వాహనాలు మినహా మిగిలిన …

Read More »

భయం బాధ్యత ఉండాలంటున్న మహేష్

సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తార‌లు ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న క‌రోనా నివార‌ణ కోసం ప‌లు జాగ్ర‌త్త‌లను సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్ ట్విట్ట‌ర్ ద్వారా కొన్ని సూచ‌న‌లు చేశారు. మ‌హేశ్ బాబు చెప్పిన 6 సూచ‌న‌లు: 1. ఇంట్లోనే ఉండాలి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనే బ‌య‌ట అడుగు పెట్టాలి. 2. రోజులో చాలా సార్లు స‌బ్బుతో 20-30 సెక‌న్ల పాటు చేతుల‌ను క‌డుగుకోవాలి. 3. …

Read More »

కరోనా ఎఫెక్ట్ – కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలో కరోనా వైరస్ ప్రభలుతుంది.కరోనా వైరస్ బారీన పడకుండా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చోట్ల లాక్ డౌన్ ప్రకటించాయి.ప్రకటనల ద్వారా పత్రికల ద్వారా కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పలు అంశాలను ప్రచారంలో వివరిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రధాన పాత్ర పోషిస్తూ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. తాజాగా మరో …

Read More »

సొంతూళ్లకు వెళ్ళేందుకు అనుమతి?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు …

Read More »

దేవుడికి,కరోనాకు తేడా చెప్పిన ఆర్జీవీ

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనాకు దేవుడికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ తన అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇప్పటివరకు కరోనాపై వరుస పన్నీ ట్వీట్లు చేసిన వర్మ తాజాగా కరోనాకి దేవుడికి మధ్య ఉన్న తేడాను తానే వివరించాడు.దేవుడు మనుషులందర్నీ సమానంగా చూడలేదు.. కానీ కరోనా అలా కాదు.అందర్నీ సమానంగా చూస్తుంది అని రామ్ గోపాల్ వర్మ ట్వీటు చేశాడు.మరోవైపు ఉగాది పచ్చడి …

Read More »

కరోనా మరణాల్లో చైనాను దాటిన స్పెయిన్

కరోనా వైరస్.. స్పెయిన్‌లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434‌కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య(3,281) కంటే ఇది అధికం. దీంతో మరణాల సంఖ్యలో చైనాను దాటిన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది. కాగా.. కరోనా కారణంగా ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే అత్యధికంగా మరణించారు. కరోనా కాటుకు ఇటలీలో …

Read More »

ప్రేమ వివాహమే చేసుకుంటా- త్రిష

ఒకప్పుడు వరుస సినిమాలతో..వరుస ఘన విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన చెన్నై భామ త్రిష కృష్ణన్.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశల్లేక అప్పుడప్పుడు లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా త్రిష ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలతో తన పెళ్లి గురించి వివరించింది.ఆ ఇంటర్వూలో తాను ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను తేల్చి చెప్పింది.అయితే …

Read More »

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం

దేశమంతా కరోనా వైరస్ తో వణికిపోతుంది.ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.ఈక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్యులకు నాలుగు నెలల జీతాన్ని ముందుగానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. మరోవైపు కరోనా వైరస్ బాధితుల చికిత్స కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నాలుగు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు …

Read More »

బాలయ్యకి జోడిగా శ్రియ

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..తెలుగు సినిమా నట సింహం ..యువరత్న.. నందమూరి అందగాడు.. బాలకృష్ణ హీరోగా ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది చిత్రం యూనిట్. అయితే తాజగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రియా సరన్ ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat